గోపీకృష్ణ,బలరాంలు ఒకటి రెండు రోజుల్లో విడులయ్యే అవకాశం: ఎంపీ వినోద్

Wed,August 5, 2015 10:13 PM

Balram and gopi krishna will release in two days

ఢిల్లీ: లిబియాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న బలరాం, గోపీకృష్ణ ఒకటి రెండు రోజుల్లో విడుదలౌతారని టీఆర్‌ఎస్ ఎంపీ వినోద్ తెలిపారు. తెలుగువారి విడుదలకు త్వరగా చొరవ తీసుకోవాలని లిబియా దౌత్య అధికారులతో ఆయన నేడు ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చర్చలు సఫలమై బందీలుగా ఉన్న ఇద్దరూ విడుదలయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని లిబియా దౌత్య అధికారులు తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశం. తెలుగువారి విడుదలకై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎంపీలమంతా పలుమార్లు విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలిసి ఇప్పటికే విన్నవించాం. ఇవాళ ఉదయం కూడా ఆమెతో ఈ అంశంపై చర్చించామని పేర్కొన్నారు.

1290
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles