23న బక్రీద్ సెలవు

Wed,August 15, 2018 09:20 AM

Bakrid holiday for central govt offices in Delhi on Aug 23

-22వ తేదీ నుంచి మార్చుతూ సర్క్యులర్
హైదరాబాద్ : బక్రీద్ పండుగను ఈ నెల 23న నిర్వహించనున్నట్టు ముస్లిం మతపెద్దలు కేంద్ర ప్రభుత్వానికి తెలుపడంతో సెలవును కేంద్రం 22 నుంచి 23వ తేదీకి మార్చారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్నిశాఖల పరిపాలనా కార్యాలయాలకు సర్క్యులర్ జారీ చేసింది.

1525
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles