తేజ‌స్‌లో విహ‌రించ‌నున్న పీవీ సింధు, సునితా విలియ‌మ్స్‌

Sat,February 23, 2019 11:13 AM

Badminton ace PV Sindhu, astronaut Sunita Williams to take sorties in LCA Tejas on Aero India Womens Day

బెంగుళూరు: ఏరో ఇండియా షోలో ఇవాళ వుమెన్స్ డే నిర్వ‌హిస్తున్నారు. ఏవియేష‌న్ రంగంలో మ‌హిళ‌లు సాధించిన ప్ర‌గ‌తికి నిద‌ర్శ‌నంగా ఇవాళ ప్ర‌త్యేకంగా ఏరో ఇండియా ప్ర‌ద‌ర్శ‌న‌లో మ‌హిళా కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. దాంట్లో భాగంగానే బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు, ఆస్ట్రోనాట్ సునితా విలియ‌మ్స్ .. తేజ‌స్ యుద్ధ విమానంలో విహ‌రించ‌నున్నారు. మ‌హిళా సిబ్బందితో కూడిన యుద్ధ విమానం కూడా ఎగ‌ర‌నున్న‌ది. తేజ‌స్‌లో విహ‌రించ‌నున్న‌ట్లు పీవీ సింధు కూడా ట్వీట్ చేసింది.962
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles