26న అయోధ్య కేసు విచారణ

Thu,February 21, 2019 07:56 AM

Ayodhya case hearings on this 26th says supreme court

న్యూఢిల్లీ: రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై వాదనలను ఈ నెల 26 నుంచి విననున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం ప్రకటించింది. చీఫ్ జస్టిస్ రంజన్‌గొగొయ్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్‌ఏ నజీర్.. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కేసు విచారణను చేపట్టనున్నది. ఈ కేసు వాదనలు జనవరి 29నే జరుగాల్సి ఉండగా, జస్టిస్ బాబ్డే సెలవులపై వెళ్లడంతో విచారణ వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లపై విచారణ 26న ప్రారంభమవుతుందని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ప్రకటించింది.

251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles