మైండ్ బ్లోయింగ్.. కొబ్బరిబోండాన్ని భలే ఒలిచాడే.. వీడియో

Sat,December 15, 2018 08:48 PM

Awesome skill of coconut seller video goes viral

ఇతడిది మామూలు టాలెంట్ కాదు. అతడు సినిమాలో తనికెళ్ల భరణి డైలాగ్ ఉంటుంది కదా.. గోడ కడుతున్నట్టు.. గులాబి మొక్కకు అంటు కడుతున్నట్టు.. చాలా జాగ్రత్తగా.. పద్ధతిగా కొబ్బరి బోండాన్ని ఒలిచాడు. నమ్మరా మీరు. అయితే.. ఈ వీడియో చూసేయండి. ఈ వీడియో పాత‌దైన‌ప్ప‌టికీ.. సోష‌ల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజ‌న్లు మ‌నోడి టాలెంట్‌కు స‌లాం కొడుతున్నారు.

1918
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles