తుఫానులా గ్రామంపైకి వచ్చిన మంచు..వీడియో

Fri,March 15, 2019 12:27 PM

Avalanche hit Tandi village in Lahaul and Spiti district


హిమాచల్ ప్రదేశ్ : హిల్ స్టేషన్ హిమాచల్ ప్రదేశ్ లో భారీ స్థాయిలో హిమపాతం కురిసింది. లాహౌల్, స్పిటీ జిల్లాలోని టాండీ గ్రామంపై మంచు చరియలు విరుచుకుపడ్డాయి. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం సరిహద్దు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి..సురక్షిత ప్రాంతాలకు తరలించింది. పొడిమంచు సునామిని తలపించేలా గ్రామంవైపు దూసుకొస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.1422
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles