ముగిసిన సిద్ధగంగస్వామి అంత్యక్రియలు

Tue,January 22, 2019 06:48 PM

At State Funeral Thousands Pay Tribute To Shivakumara Swami In Karnataka

కర్ణాటక: తుముకూరులో శ్రీ సిద్ధగంగ మఠాధిపతి శివకుమారస్వామి అంత్యక్రియలు ముగిశాయి. శివకుమార స్వామి అంత్యక్రియలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అధికార లాంఛనాలతో శివకుమారస్వామి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చివరి చూపు కోసం కన్నడ ప్రజలు, రాజకీయ ప్రముఖులు, సినిమా ప్రముఖులు తరలివచ్చారు. అశేష భక్తజనం అశ్రునయనాల మధ్య శివకుమార స్వామి అంత్యక్రియలు చేశారు. నిన్న సిద్ధగంగ మఠంలో శివకుమారస్వామి శివైక్యం చెందిన సంగతి తెలిసిందే.

153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles