లక్ష ఓట్లతో ఓడిపోయారు: కేజ్రీవాల్

Tue,January 12, 2016 08:16 PM

Arun Jaitley Lost By 1 Lakh Votes: Arvind Kejriwal


న్యూఢిల్లీ: తనపై పరువు నష్టం దావా వేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జాతీయ స్థాయిలో జరిగిన ఎన్నికల్లో జైట్లీ లక్ష ఓట్లతో ఓడిపోయారని అన్నారు. ఆయన కీర్తి ప్రతిష్ఠలను కాపాడేందుకు ప్రజలెవరూ సిద్దంగాలేరని పేర్కొన్నారు. డీడీసీఏ అవినీతి ఆరోపణల వ్యవహారంలో జైట్లీ,కేజ్రీవాల్‌పై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే.

1490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles