జర్నలిస్ట్‌పై అరుణ్‌జైట్లీ సీరియస్.. వీడియో

Sun,September 24, 2017 12:36 PM

Arun Jaitley angry over a Journalist while speaking on a Bullet Train

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఓ జర్నలిస్ట్‌పై సీరియస్ అయ్యారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన ఓ సెమినార్‌లో ఆయన బుల్లెట్ ట్రైన్‌పై ప్రసంగిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన సీరియస్‌గా బుల్లెట్ ట్రైన్ గురించి వివరిస్తుండగా.. ఓ జర్నలిస్ట్ హిందీలో బుల్లెట్ ట్రైన్‌ను ఏమంటారు అని ప్రశ్నించాడు. దీంతో జైట్లీకి చిర్రెత్తుకొచ్చింది. కొంతయినా సీరియస్‌గా ఉండండి అంటూ ఆ వ్యక్తికి క్లాస్ పీకారు.


1722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles