ఎయిమ్స్ నుంచి అరుణ్ జైట్లీ డిశ్చార్జ్

Mon,June 4, 2018 07:48 PM

Arun jaitely discharged from AIIMS

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. కిడ్నీ శస్త్రచికిత్స పూర్తి చేసుకున్న జైట్లీ పూర్తి ఆరోగ్యంతో ఇవాళ ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అరుణ్ జైట్లీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ జైట్లీ కృతజ్ఞతలు తెలిపారు. మూడు వారాల పాటు తనను క్షేమంగా చూసుకున్న ఎయిమ్స్‌ వైద్యులు, నర్సులకు అరుణ్ జైట్లీ కృతజ్ఞతలు తెలియజేశారు.

1086
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles