కేరళకు రూ.7 కోట్లు విరాళం ఇచ్చిన ఆపిల్ సంస్థ

Sat,August 25, 2018 01:25 PM

Apple donates 7 crores to Kerala flood victims

న్యూఢిల్లీ: వరదలతో నష్టపోయిన కేరళకు.. టెక్ దిగ్గజ కంపెనీ ఆపిల్ కూడా ఆపన్నహస్తం అందించింది. ఆ సంస్థ కేరళకు రూ.7 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. కేరళ వరదలు తమను విషాదంలోకి నెట్టేశాయని ఆపిల్ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొన్నది. రిలీఫ్ వర్క్ కోసం విరాళాన్ని ఇస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆపిల్ స్టోర్, ఐట్యూన్స్ స్టోర్‌లు.. విరాళాలు కోరుతూ తమ హోమ్‌పేజీలో బ్యానర్‌ను పోస్ట్ చేశాయి. జాతీయ విపత్తులు చోటుచేసుకున్నప్పుడు ఆపిల్ సంస్థ తన ఐట్యూన్స్, ఆప్ స్టోర్స్ ద్వారా విరాళాలను సేకరిస్తుంది.

1206
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles