తరగది గదిలోకి ప్రవేశించిన దుప్పి.. వీడియో

Sun,January 28, 2018 02:35 PM

Antelope broke into a classroom after breaking the glass window at a school in Moradabad

లక్నో : మోర్దాబాద్‌లోని ఓ పాఠశాల తరగతి గదిలోకి దుప్పి పిల్ల ప్రవేశించింది. గది కిటికీ అద్దం పగులగొట్టి లోపలికి వచ్చింది. ఆ తర్వాత ఎక్కడికి పోవాలో దుప్పికి తెలియక.. గదిలోనే బిక్కుబిక్కుమంటూ తిరిగింది. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మొత్తానికి పాఠశాల యాజమాన్యం.. అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.1240
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles