HomeLATEST NEWSAnother BJP woman worker shot dead party blames TMC

బెంగాల్‌లో బీజేపీ మహిళా నాయకురాలు హత్య

Published: Fri,June 14, 2019 12:14 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలప్పుడు మొదలైన హింస నేటికి కొనసాగుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు వరుసగా హత్యకు గురవుతున్నారు. తాజాగా ఓ మహిళ నాయకురాలిని దారుణంగా చంపేశారు. బెంగాల్‌లోని బషీరత్‌లో బీజేపీ మహిళా నాయకురాలు సరస్వతి దాస్‌ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. దీనిపై బీజేపీ స్పందించింది. తృణమూల్‌ గుండాలే సరస్వతి దాస్‌ను హత్య చేశారని బీజేపీ ఆరోపించింది. బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని పేర్కొంది.



2538
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology