కొన‌సాగుతున్న అన్నా హాజారే నిర‌శ‌న దీక్ష‌

Fri,February 1, 2019 03:26 PM

Anna Hazare hunger strike enters third day

మ‌హారాష్ర్ట‌: ప్ర‌ముఖ గాంధేయ‌వాది, సామాజిక కార్య‌క‌ర్త అన్నా హాజారే నిర‌శ‌న దీక్ష కొన‌సాగుతుంది. లోక్‌పాల్‌, లోకాయుక్తాల‌పై కేంద్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా స్వ‌గ్రామం రాలేగావ్‌సిద్ధిలో అన్నా హాజారే గ‌డిచిన‌ బుధ‌వారం నాడు దీక్ష చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. దీనికి తోడు స్వామినాథ‌న్ క‌మిష‌న్ సిఫార్సుల‌ను, ప‌లు ఎన్నిక‌ల సంస్క‌ర‌ణ‌ల‌ను ఆయ‌న డిమాండ్ చేస్తున్నారు. దీక్ష నేటితో మూడ‌వ రోజుకు చేరింది. నిర‌శ‌న దీక్ష కార‌ణంగా 81 ఏళ్ల అన్నా శ‌రీరంలో ర‌క్త‌పోటు, చ‌క్కెర స్థాయిలు గ‌ణ‌నీయంగా పెరిగ‌న‌ట్లు వైద్యులు పేర్కొన్నారు.

911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles