ఏపీ.. సిమెంట్‌ బస్తాల లారీలో నగదు తరలింపు

Wed,April 10, 2019 11:49 AM

Andhra Pradesh Police has recovered Rs 1 crore cash seize in Vijayawada

హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌లో భారీగా డబ్బు పట్టుబడింది. కృష్ణా జిల్లాలోని విజయవాడ రూరల్‌లో ఇవాళ ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సిమెంట్‌ బస్తాలు తరలిస్తున్న లారీలో నగదును పోలీసులు గుర్తించారు. రూ. 1.90 కోట్లను పోలీసులు సీజ్‌ చేశారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన ఏపీ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి.

1380
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles