ముగ్గురు ముష్కరులు హతం

Mon,January 21, 2019 10:39 AM

An encounter has started between terrorists and security forces in Zinpanchal

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ లోని బద్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జిన్ పంచాల్ ఏరియాలో ముష్కరులు తల దాచుకున్నారని బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో అక్కడ 53 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ బలగాలు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్ లో ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి.

544
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles