కూలిన ఐఏఎఫ్ హెలికాప్టర్ : పైలట్ మృతి

Tue,June 5, 2018 11:56 AM

An aircraft has crashed in Kutch Mundra pilot lost his life

జామ్‌నగర్ : గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని ముంద్రా వద్ద ఐఏఎఫ్ హెలికాప్టర్ కూలిపోయింది. ముంద్రా వద్ద పొలాల్లో హెలికాప్టర్ కూలిపోయినట్లు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు ధృవీకరించారు. శిక్షణలో భాగంగా జామ్‌నగర్ నుంచి వెళ్లిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పైలట్ సంజయ్ చౌహాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.


1415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles