అక్షరధామ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడు అరెస్ట్

Mon,November 26, 2018 06:01 PM

Akshardham Temple attack case accused Arrested

అహ్మదాబాద్: అక్షరధామ్ ఆలయంపై దాడి కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మొహమ్మద్ ఫరూక్‌ను క్రైంబ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. అహ్మదాబాద్ విమానాశ్రయంలో నిందితుడు దొరికాడు. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్‌లో ఉన్న అక్షర్‌ధామ్ ఆలయంపై ఉగ్రవాదులు 2002లో దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.

682
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles