ఢిల్లీకి తిరిగి వచ్చిన అజిత్ దోవల్

Fri,August 16, 2019 08:29 PM

Ajit Doval returned to New Delhi

న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ పర్యటన అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ను రద్దు చేసిన తర్వాత అజిత్ ధోవల్ జమ్ముకశ్మీర్‌లో క్షేత్రస్థాయిలో పది రోజుల పాటు విస్తృతంగా పర్యటించారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులతో మాట్లాడుతూ రాష్ట్రంలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన విషయం తెలిసిందే.

1362
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles