ముంబైలో రూ.95 లక్షల విలువైన గోల్డ్..

Wed,June 7, 2017 10:42 PM

AIU recovered 27 gold bars weighing 3.132 kg


ముంబై: ఎయిర్‌ ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు ముంబైలో భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు పోలీసులకు అప్పగించారు. ప్రయాణికుడి వద్ద నుంచి 27 బంగారు బిస్కెట్ల (3.132 కిలోలు)ను స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ రూ.95 లక్షలుంటుందని అధికారులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

778
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles