ముంబయి ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

Thu,June 22, 2017 03:11 PM

AIU recovered 10 gold bars in Mumbai airport

ముంబయి : ముంబయి ఎయిర్‌పోర్టులో ఏఐయూ(ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్) అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయి నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద 1160 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 34.8 లక్షల విలువ చేస్తుందన్నారు అధికారులు.

575
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles