రూ. 1.79 కోట్ల విలువైన బంగారం స్వాధీనం

Fri,September 15, 2017 08:59 PM

AIU and CISF seized 36 gold biscuits in Manipur

మణిపూర్: అక్రమంగా తరలిస్తున్న 36 బంగారం బిస్కెట్లను ఏఐయూ అధికారులు ఏఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ఈ ఘటన మణిపూర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 1.79 కోట్లగా సమాచారం. బంగారంను అక్రమంగా తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles