కుంభమేళాకు ఎయిరిండియా ప్రత్యేక విమాన సర్వీసులు

Fri,January 4, 2019 09:18 PM

Airindia Special flights to kumbhmela

న్యూఢిల్లీ: ప్రయాగ్ రాజ్ కుంభమేళా నేపథ్యంలో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రత్యేక విమాన సర్వీసులను నడిపించనుంది. కుంభమేళాకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం ఢిల్లీ, అహ్మదాబాద్, కోల్ కతా నుంచి ఎయిరిండియా విమాన సర్వీసులు సేవలందించనున్నాయి. జనవరి 13 నుంచి మార్చి 30 వరకు విమాన రాకపోకలు కొనసాగుతాయని ఎయిరిండియా ఓ ప్రకటనలో వెల్లడించింది.

432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles