ఎంపీగా పోటీప‌డాల‌నుకుంటే.. ద‌ర‌ఖాస్తు చేసుకోండి

Wed,January 30, 2019 01:06 PM

AIADMK asks party workers who are willing to contest in Lok Sabha elections can apply

చెన్నై: పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు అన్నాడీఎంకే ఓ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు పోటీ చేయాల‌నుకుంటున్న పార్టీ కార్య‌క‌ర్త‌లు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఇచ్చింది. ఎంపీ కావాల‌నుకుంటున్న అభ్య‌ర్థులంతా ఫిబ్ర‌వ‌రి 4వ తేదీ నుంచి 10వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎంపీగా పోటీ చేయాల‌నుకుంటున్న కార్య‌క‌ర్త‌లు 25 వేలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. త‌మిళ‌నాడుతో పాటు పుదుచ్చెరికి సంబంధించిన 40 నియోజ‌క‌వ‌ర్గాల‌కు కార్య‌క‌ర్త‌లు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.

905
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles