ఆగ్రా-న్యూఢిల్లీ జాతీయ రహదారిపై ఢీకొన్న వాహనాలు

Sun,December 18, 2016 02:09 PM

న్యూఢిల్లీ: ఆగ్రా-న్యూఢిల్లీ జాతీయ రహదారిపై వాహనాలు ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. ఆగ్రా-న్యూఢిల్లీ రహదారిపై పొగ మంచు కమ్ముకుని ఉంది. ఈ మంచు కారణంగా 2 వందల మీటర్ల మేర వాహనాలు ఒకదాని వెనుక ఒకటి ఢీకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

692
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles