సానుభూతి పనిచేసేనా?

Sat,March 23, 2019 10:52 AM

Actor Ambareeshs Wife Sumalatha To Contest As An Independent From Mandya

ప్రసిద్ధ నటి సుమలతకు ఒకప్పుడు ఆమె భర్త అంబరీశ్ పాతినిధ్యం వహించిన మాండ్య లోక్‌సభ నియోజకవర్గంలో ప్రజల సానుభూతి లభిస్తుందా అన్నది ఇప్పుడు కర్ణాటక రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన భర్త వారసత్వాన్ని ఆమె కొనసాగిద్దామని అనుకోవడం వల్లే అక్కడ్నించి స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీ చేయడానికి సిద్ధపడినట్టు తెలుస్తున్నది. ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో మాండ్య నుంచే స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. అయితే, 2018 లో మరణించిన సుమలత భర్త అంబరీశ్ పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి ఇక్కడ పనిచేయవచ్చునని పలువురు భావిస్తున్నారు. అది సుమలతకు మేలు చేస్తుందేమో చూడాలి మరి.

1879
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles