మహా అష్టమి సందర్భంగా ముంబ దేవి గుడిలో ఆర్తి పూజ

Thu,September 28, 2017 08:10 AM

Aarti performed at Mumba Devi temple on Maha Ashtami in Mumbai

ముంబై: ఇవాళ మహా అష్టమి సందర్భంగా నగరంలోని ముంబ దేవి గుడిలో ఆర్తి పూజ నిర్వహించారు. ఈ పూజలో పాల్గొనడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక.. దుర్గాదేవి నవరాత్రోత్సవాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి.

2001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles