అమృత్‌సర్ సెంట్రల్ ఆప్ అభ్యర్థి తొలగింపుWed,January 11, 2017 05:15 PM
అమృత్‌సర్ సెంట్రల్ ఆప్ అభ్యర్థి తొలగింపు


చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరుపున అమృత్‌సర్ (సెంట్రల్) నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్న అభ్యర్థి దర్బారిలాల్‌ని ఆప్ తొలగించింది. దర్బారిలాల్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. అవినీతి ఆరోపణల అంశాన్ని పూర్తిగా పరిశీలించాక దర్బాలీలాల్‌ను పోటీ నుంచి తొలగించామని ఆప్ పంజాబ్ శాఖ కన్వీనర్ గురుప్రీత్ సింగ్ తెలిపారు. త్వరలో అమృత్‌సర్ సెంట్రల్ స్థానానికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు.

652
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS