టోల్‌ప్లాజాలోకి దూసుకెళ్లిన బీరు బాటిళ్ల‌ లారీ - వీడియో

Sat,September 22, 2018 09:34 AM

A truck rams into toll plaza in Rajasthan

కిషన్‌ఘర్: రాజస్థాన్‌లోని బీరు బాటిళ్ల‌తో వెళ్తున్న‌ లారీ ఓ టోల్‌ప్లాజాలోకి దూసుకువచ్చింది. కిషన్‌ఘర్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. టోల్‌ప్లాజ్‌లోని ఓ లేన్ వద్ద టికెట్ కోసం కారు ఆగి ఉండగానే.. దాని వెనకాలే ఓ లారీ దూసుకువచ్చింది. అయితే ప్లాజా సైడ్‌వాల్‌ను ఢీకొట్టడంతో లారీలో లోడ్ చేసిన బీరు బాటిళ్లు మొత్తం అక్క‌డ ఆగి ఉన్న మ‌రో వాహ‌నం మీద పడ్డాయి. ఈ ఘటన సీసీటీవీ ఫూటేజ్‌కు చిక్కింది. అయితే ఈ ప్రమాదంపై అధికారులు విచారణ చేపడుతున్నారు. టోల్ ప్లాజ్ వ‌ద్ద బీర బాటిళ్ల బాక్సుల‌న్నీ చెల్లాచెదురుగా ప‌డి ఉన్నాయి.4300
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles