పుల్వామా దాడి కీలక సూత్రధారి కాల్చివేత

Mon,February 18, 2019 11:31 AM

A top Jaish-e-Mohammed commander killed in encounter

జమ్ము కశ్మీర్: భారత సైన్యం ఇద్దరు జైషే మహ్మద్‌కు చెందిన కీలక ఉగ్రవాదులను మట్టుబెట్టింది. పుల్వామాదాడి కీలక సూత్రధారి జైషే మహ్మద్ కమాండర్ రషీద్‌ఘజీ, కమ్రాన్‌ను సైన్యం కాల్చి చంపింది. పుల్వమా జిల్లాలో పింగ్లాన్ ప్రాంతంలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పక్కనే ఉన్న భవనంలో మరో ఉగ్రవాది దాగి ఉన్నట్లు సమాచారం.

3260
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles