పశ్చిమ బెంగాల్‌లో టిఫిన్ బాంబు లభ్యం

Sat,May 12, 2018 12:38 PM

A tiffin along with Naxal posters were found in West Midnapore

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని వెస్ట్ మిడ్నాపూర్‌లో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించాయి. కూంబింగ్‌లో భాగంగా ఓ టిఫిన్ బాంబును గుర్తించాయి బలగాలు. అనంతరం బాంబు డిస్పోజల్ స్కాడ్ ఆ టిఫిన్ బాంబును నిర్వీర్యం చేసింది. టిఫిన్ బాంబుతో పాటు అక్కడ నక్సల్స్‌కు చెందిన కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

731
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles