రైలు ఎక్కుతుండగా జారిపడ్డ మహిళ.. వీడియో

Fri,July 12, 2019 03:01 PM

హైదరాబాద్ : గుజరాత్‌లోని అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ రైలు ఎక్కుతుండగా జారిపడింది. ఈ ఘటనను గమనించిన రైల్వే పోలీసు అప్రమత్తమై ఆ మహిళను కాపాడాడు. ప్లాట్‌ఫాం, రైలు మధ్యలో చిక్కుకున్న మహిళను పైకి లాగాడు పోలీసు. దీంతో ఆ మహిళ పెనుప్రమాదం నుంచి బయటపడింది.920
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles