ఏడు నెమళ్లను చంపిన వేటగాడు అరెస్ట్‌

Thu,June 13, 2019 11:10 AM

A peacock hunter arrested by forest department officials in Melur of Madurai

చెన్నై : తమిళనాడు మధురై జిల్లాలోని మేలూరులో నెమళ్ల వేటగాడిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వేటగాడు ఏడు నెమళ్లను చంపినట్లు పోలీసులు నిర్ధారించారు. వేటగాడి వద్ద ఉన్న నెమళ్ల కళేబరాలతో పాటు ఓ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

581
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles