టోల్ ప్లాజా వ‌ద్ద‌ పిస్తోల్‌తో బెదిరించి..

Thu,May 16, 2019 09:58 AM

హైద‌రాబాద్‌: టోల్ గేట్ వ‌ద్ద ఓ వ్య‌క్తి పిస్తోల్‌తో సిబ్బందిని బెదిరించి.. టోల్ ట్యాక్స్ క‌ట్ట‌కుండా వెళ్లాడు. ఈ ఘ‌ట‌న హ‌ర్యానాలో జ‌రిగింది. గురుగ్రామ్‌లో ఉన్న టోల్ ప్లాజా వ‌ద్ద జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి సీసీటీవీ ఫూటేజ్‌ను రిలీజ్ చేశారు. టోల్ ప్లాజా వ‌ద్ద‌కు చేరుకున్న ఓ కారు నుంచి దిగిన ఓ వ్య‌క్తి త‌న చేతిలో పిస్తోల్‌తో సిబ్బందిని బెదిరించాడు. టోల్ గేటు తెరుచుకున్న త‌ర్వాత ట్యాక్స్ క‌ట్ట‌కుండా కారులో ఉడాయించాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసును న‌మోదు చేశారు.2460
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles