ఇళ్లు ఎలా కుప్పకూలిందో చూడండి..వీడియో

Mon,September 16, 2019 11:05 AM


బలియా: ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో నదులు, సరస్సులు ఉప్పొంగుతున్నాయి. ఈదురుగాలుల, వర్సాల ధాటికి బైరియా తహసీల్ పరిధిలోని కెహర్ పూర్ గ్రామంలో గంగానదికి సమీపంలో ఓ ఇళ్లు కుప్పకూలింది. అప్పటివరకు బాగానే ఉన్న ఇళ్లు ఒక్కసారిగా నేలమట్టమైంది. ఇంట్లో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.19582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles