వరి పొలాల్లో గజరాజుల వీరంగం..వీడియో

Fri,September 28, 2018 06:52 PM

A herd of Elephants destroyed paddy crops in Khunti


జార్ఖండ్: జార్ఖండ్‌లో ఏనుగులు వీరంగం సృష్టించాయి. ఏనుగుల గుంపు ఖుంటి గ్రామంలోకి ప్రవేశించి..పంట పొలాల్లోకి దూసుకొచ్చాయి. ఏనుగులు వరిపొలాల్లోకి దిగి పంటను ధ్వంసం చేశాయి. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా అరుస్తూ..కర్రలతో కొడుతూ ఏనుగుల గుంపును గ్రామం నుంచి బయటకు పంపించారు. ఏనుగుల మంద హల్‌చల్ చేసిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.423
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles