సిమెంట్ ఫ్యాక్టరీలో పేలుడు: 9 మందికి గాయాలు

Sat,January 12, 2019 03:43 PM

9 persons injured, three of them critical following a blast in a cement block factory at Tuem Industrial Estate

గోవా: గోవాలోని ట్యూమ్ ఇండస్ట్రీలయల్ ఎస్టేట్‌లో సిమెంట్ ఇటుకల పరిశ్రమలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

632
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles