మహారాష్ట్రలో ఘోర ప్రమాదం : 9 మంది మృతి

Sat,July 20, 2019 08:12 AM

9 people dies in road accident on Pune Solapur highway

ముంబై : మహారాష్ట్రలోని పుణె - సోలాపూర్ హైవేపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు - లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను పుణెకు సమీపంలోని యావత్ గ్రామానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.523
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles