కొండచరియలు విరిగిపడి 9 మంది మృతి

Wed,July 11, 2018 12:29 PM

9 members lost their lives due to landslides in 3 places


ఇంఫాల్: మణిపూర్‌లోని తమెన్‌లాంగ్ జిల్లాలో మూడు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ ఉదయం 2.30 నుంచి 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఏడుగురి మృతదేహాలను వెలికితీశాం. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉన్నారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. జిల్లా యంత్రాంగం సాయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


464
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles