హోటల్ అగ్నిప్రమాదంలో 9 మంది మృతి

Tue,February 12, 2019 07:51 AM

9 dead in the fire that broke out in Hotel Arpit Palace

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతంలో గల హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది వ్యక్తులు మృతిచెందారు. తీవ్రంగా ఎగసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తుంది. గాయపడ్డ పలువురిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

463
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles