8 మంది నేపాలీ బాలికలకు విముక్తి

Thu,October 11, 2018 03:17 PM

8 Nepalese girls rescued from Paharganj area

న్యూఢిల్లీ: వ్యభిచార గృహాల నుంచి ఎనిమిది మంది నేపాలీ బాలికలకు విముక్తి లభించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ మహిళా కమిషన్, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా పహర్‌గంజ్ ప్రాంతంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత బాలికలను పోలీసులు రెస్క్యూ చేసి పునరావాస కేంద్రానికి తరలించారు.

1037
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles