స్వచ్ఛ భారత్ కింద 50 లక్షల మరుగుదొడ్లు..

Tue,July 24, 2018 03:11 PM

50 lakh household toilets constructed under Swachh Bharat

న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ (ఎస్‌బీఎం-యూ) కింద 50 లక్షల ఇండ్లకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టామని కేంద్రమంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి తెలిపారు. లోక్‌సభలో ఈ అంశంపై హర్‌దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత భారత్ లక్ష్యంగా స్వచ్ఛ భారత్ మిషన్ కొనసాగుతున్నదని తెలిపారు. ఈ పథకం కింద 50,04,098 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించగా..మరో 7,62,556 మరుగుదొడ్ల నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు.

661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles