శ్రీలంక అదుపులో ఐదుగురు భారత జాలర్లు

Thu,October 12, 2017 06:12 PM

5 Indian fishermen arrested by Sri Lankan navy

తమిళనాడు: తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన ఐదుగురు జాలర్లను శ్రీలంక నావికా సిబ్బంది అరెస్ట్ చేసింది. భారత జాలర్లను ఈ ఉదయం అరెస్టు చేసిన శ్రీలంక నేవీ సిబ్బంది మన్నార్ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం భారత జాలర్లకు ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్‌ను విధించింది. దీంతో స్థానిక పోలీసులు వీరిని వావ్‌నియా జైలుకు తరలించారు.

546
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles