రూ. 40 లక్షల విలువైన బంగారం పట్టివేత

Sat,December 16, 2017 07:36 PM

5 foreign marked gold bars seized in Mumbai airport

ముంబయి: ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. ఈ ఘటన ముంబయి విమానాశ్రయంలో చోటుచేసుకుంది. దుబాయ్ నుంచి ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న వ్యక్తి వద్ద అధికారులు విదేశీ మార్కు కలిగిన బంగారం బిస్కెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 39,40,788 గా సమాచారం.

1364
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles