ఎదురుకాల్పుల్లో ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి

Wed,June 12, 2019 06:31 PM

5 CRPF Soldiers Killed In Terror Attack In Anantnag

శ్రీనగర్‌: ఎదురు కాల్పుల్లో సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌(సీఆర్‌పీఎఫ్‌)కు చెందిన ఐదుగురు జవాన్లు మృతిచెందారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్‌ రాష్ట్రం ఆనంత్‌నాగ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. కాల్పుల్లో ఓ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌, సాధారణ పౌరుడు సైతం గాయపడ్డారు. జవాన్ల పెట్రోలింగ్‌ టీంపై ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు తెగబడ్డారు. ఇరువురిలో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సంఘటనా స్థలంలో ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles