న్యూఢిల్లీలో 46వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్

Mon,July 20, 2015 01:02 PM

46th national conference in  New Delhi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ జాతీయ కాన్ఫరెన్స్‌కు వేదికైంది. ఇక్కడి విజ్ఞాన్ భవన్‌లో ఇవాళ 46వ లేబర్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో పాల్గొని నేషనల్ జాబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికులు సంతోషంగా లేకపోతే దేశం సంతోషంగా ఉండదని తెలిపారు. కార్మికుల సంతోషం కోసం అవసరమైతే చట్ట సవరణలు తీసుకొస్తామని వెల్లడించారు. కార్మిక సంఘాల ఏకాభిప్రాయంతోనే కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తామన్నారు. సంస్కరణలపై కార్మిక సంఘాలతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

1030
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles