ట్రక్కు - రిక్షా ఢీ : నలుగురు మృతి

Tue,February 19, 2019 10:50 AM

4 persons dies in road accident in Bihar

పాట్నా : బీహార్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముంగేర్‌లోని హావేలి ఖరగ్‌పూర్‌ సమీపంలో ట్రక్కు - మోటారు రిక్షా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles