చిరుత హల్ చల్..నలుగురికి గాయాలు

Tue,March 26, 2019 07:42 PM

4 people injured in leopard attack near Nilachal hill


గువాహటి: ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి వీరంగం సృష్టించింది. నిలాచల్ హిల్ కు సమీపంలోని గ్రామంలోకి చిరుత చొరబడింది. చిరుత దాడి చేయడంతో నలుగురికి గాయాలయ్యాయి. సమాచారమందుకున్న గువాహటి జూ అధికారులు చిరుతను బంధించారు. చిరుతను పట్టుకుని, అటవీ ప్రాంతంలో వదిలిపెట్టామని జూ అధికారి అరిండోమ్ కిశోర్ పసోని తెలిపారు. చిరుత ఇంకా పూర్తిస్థాయిలో ఎదగలేదని ఆయన అన్నారు.

490
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles