చ‌క్కెర ప‌రిశ్ర‌మ‌లో పేలుడు: న‌లుగురు మృతి

Sun,December 16, 2018 02:58 PM

4 Dead and 5 Injured After Boiler Blast Rocks Karnataka Sugar Factory Owned By BJP MLA

క‌ర్ణాట‌క‌: క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బాగ‌ల్‌కోట్ జిల్లాలో విషాద సంఘ‌ట‌న చోటు చేసుకుంది. జిల్లా కేంద్రానికి స‌మీపంలో ఉన్న చ‌క్కెర ప‌రిశ్ర‌మ‌లో పేలుడు సంభ‌వించింది. పేలుడు దాటికి న‌లుగురు మృతి చెంద‌గా, ఐదుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. గాయ‌ప‌డిన వారిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ చ‌క్కెర ఫ్యాక్ట‌రీ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మురిగేశ్ నిరాని , అత‌డి సోద‌రుల పేరుపై ఉన్న‌ట్లు తెలిసింది.

728
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles