యాసిడ్ దాడి ఘటన..నలుగురిపై కేసు

Wed,September 12, 2018 12:45 PM

4 booked in acid attack incident

ముజఫర్‌నగర్: ముజఫర్‌నగర్ యాసిడ్ దాడి కేసులో నలుగురు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం బఘ్రా గ్రామంలో బద్రుద్దీన్ అనే వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. నలుగురిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని ఎస్‌హెచ్‌వో సుబే సింగ్ తెలిపారు. ప్రస్తుతం బద్రుద్దీన్ పరిస్థితి విషమంగా ఉందని, అతనికి చికిత్స కొనసాగుతున్నదని వెల్లడించారు.

515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles